digit zero1 awards

LG X Power 2 స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ జూన్ లో

LG X Power 2  స్మార్ట్  ఫోన్ యొక్క  సేల్స్  జూన్  లో
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ , షైనీ టైటాన్ మరియు , షైనీ గోల్డ్ రకాలలో అందుబాటులో ఉంటుంది.

LG X Power 2  స్మార్ట్  ఫోన్ యొక్క  సేల్స్  జూన్  లో 

 LG  కంపెనీ  తమ  కొత్త  స్మార్ట్  ఫోన్  మీ  LG X Power 2  ఈ ఏడాది  ఫిబ్రవరి  లో లాంచ్ చేసింది. మార్చ్  లో దీని సేల్స్  జరుగుతాయని చెప్పినా  అది జరగలేదు .  అయితే  ఈ ఫోన్ సేల్స్ జూన్  మొదట్లో  జరగనున్నాయి. 
ఈ స్మార్ట్  ఫోన్  బ్లాక్ , షైనీ  టైటాన్  మరియు , షైనీ  గోల్డ్  రకాలలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ లో  4,500mAH  దందార్ బ్యాటరీ  కలదు. ఈ డివైస్  ఆండ్రాయిడ్  7.0 nougat ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది. . మరియు  2GB RAM  తో మరియు  ఆక్టో  కోర్  ప్రోసెసర్  తో వస్తుంది.  ఇంటర్నల్  స్టోరేజ్ 16GB  దీనిని  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు 
LG ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5 ఇంచెస్  HD IPS  డిస్ప్లే , రెసొల్యూషన్ 1280x720p  మరియు ఫాస్ట్  ఛార్జింగ్  సపోర్ట్  కలదు .  13 ఎంపీ  రేర్  కెమెరా  మరియు  5 ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  కలవు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo