ఈ రోజు ఇండియాలో LG V20 లాంచ్: డిటేల్స్

ఈ రోజు ఇండియాలో LG V20 లాంచ్: డిటేల్స్

LG ఈ రోజు ఇండియాలో V20 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేస్తుంది. ఇదే ఫోన్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ లో సెప్టెంబర్ లో అనౌన్స్ అయ్యింది.

ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఫోన్ లో ఆండ్రాయిడ్ 7.0 Nougat os, సెకండరీ డిస్ప్లే, రిమూవబుల్ బ్యాటరీ, 4GB రామ్ ఉన్నాయి.

స్పెక్స్ – 5.7 in క్వాడ్ HD IPS డిస్ప్లే. ఇదే డిస్ప్లే కు అదనంగా 2.1 in అదనపు సెకండరీ డిస్ప్లే ఉంటుంది. ఇది నోటిఫికేషన్స్, యాప్ పిన్నింగ్ వంటి useful ఫంక్షన్స్ అందిస్తుంది.

స్నాప్ డ్రాగన్ 820 SoC, 4GB రామ్, 32GB అండ్ 64GB ఇంటర్నెల్ స్టోరేజ్, డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ with 16MP సోనీ IMX298 అండ్ 8MP రేర్ కెమేరాస్.

5MP ఫ్రంట్ కెమెరా, క్వాడ్ DAC ఆడియో సపోర్ట్, 3200 mah బ్యాటరీ ఉన్నాయి ఫోన్ లో. పింక్ అండ్ సిల్వర్ కలర్స్ తో రానుంది ఫోన్.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo