LG G6 లాంచ్ తరువాత మరో రెండు స్మార్ట్ఫోన్స్ విడుదలకు సన్నాహాలు
MCW 2017 లో ఎల్జి (LG) దాని ప్రధాన స్మార్ట్ఫోన్ LG G6 ను ప్రారంభించింది,ఇప్పుడు వార్తల ప్రకారం, ఎల్జి (LG) రెండు స్మార్ట్ఫోన్లు ప్రారంభించటానికి తయారు గా వుంది. డివైసెస్ మోడల్ నంబర్స్ LG-M320H మరియు LG X230Z ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) అనుమతి సంపాదించింది. ఈ రెండు మోడల్స్ లో LG X230 ఇది కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఒక మోడల్ , రెండు డివైసెస్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తాయి. FCC లిస్టింగ్ ప్రకారం LGX230Z లో ఒకే SIM స్లాట్ ఉంటుంది.
X230DS గురించి FCC లిస్టింగ్ లో ఇన్ఫర్మేషన్ అంతగా లేదు. ఈ ఫోన్ వెనుక వైపు బ్రెజిల్ అని వ్రాసి ఉంటుంది.
ఇక LG G6 స్పెసిఫికేషన్స్ చూస్తే
5.7ఇంచెస్ క్వాడ్ HD డిస్ప్లే కలిగి ఉంది.
డిస్ప్లే ప్యానల్ రేషియో 18:9
దీనిలో డాల్బీ విజన్ HDR ఫార్మాట్ సపోర్ట్ ఉంది.
13MP డ్యూయల్ కెమెరా సెటప్ తో తయారుచేయబడింది.
దీనిలో 125-డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది.
దీనిలో స్నాప్డ్రాగెన్ 821 ప్రాసెసర్ మరియు RAM 4GB అమర్చారు.
32GB మరియు 64GB సహా రెండు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.
డివైస్ గూగుల్ అసిస్టెంట్ బిల్ట్ నిర్మితమైవుంది
IP68 సర్టిఫికేట్ డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది.
మీరు హాట్ పైప్ టెక్నాలజీతో పాటు ఒక 3300mAh బ్యాటరీ పొందవచ్చు.
LG G6 ధర ఇంకా వెల్లడి కాలేదు.