ఇండియాలో 3GB ర్యామ్, 16MP – 8MP కేమేరాస్ తో LG Stylus 2 ప్లస్ లాంచ్

ఇండియాలో 3GB ర్యామ్, 16MP – 8MP కేమేరాస్ తో LG Stylus 2 ప్లస్ లాంచ్

ఇండియాలో అఫీషియల్ గా LG నుండి Stylus 2 Plus ఫోన్ విడుదల అయ్యింది. దీని ప్రైస్ 24,450 రూ. ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది ఫోన్.

ఫోన్ లో Pen Pop stylus, 5.7 in In-cell 1080 x 1920 పిక్సెల్స్ డిస్ప్లే , 1.4GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 200GB SD కార్డ్ సపోర్ట్.

16MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా with LED flashes both sides, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో , 3000 mah removable బ్యాటరీ.

4G LTE ఇంటర్నెట్, VoLTE సపోర్ట్, బ్లూ టూత్ 4.1 తో ఫోన్ 145 గ్రా బరువు కలిగి ఉంది. స్పెక్స్ బాగానే ఉన్నాయి కాని ప్రైస్ ఎక్కువ అవటం వలన LG నుండి ఈ మోడల్ కూడా కనుమరుగైపోయే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి 🙂

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo