LG కంపెని K సిరిస్ లో కొత్తగా 5 స్మార్ట్ ఫోనులు అఫీషియల్ అనౌన్స్మెంట్

Updated on 23-Dec-2016

LG బ్రాండ్ నుండి K సిరిస్ లో కొత్త ఫోన్లు అఫీషియల్ గా అనౌన్స్ అయ్యాయి. వీటిని కంపెని 2017 లో జరగనున్న CES ఈవెంట్ లో చూపించనుంది అని అంచనా.

2017 లో LG రిలీజ్ చేస్తున్న ఈ K సిరిస్ ఫోనులు – K3, K4, K8 అండ్ K10.  అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న K సిరిస్ ఫోనుల కన్నా కొత్తవి కేవలం చిన్న improvements తో వస్తున్నాయి.

ముందుగా K10 ఫోన్ స్పెక్స్ చూద్దాం.. 5.3HD డిస్ప్లే, మీడియా టెక్ MT6750 SoC, 2GB రామ్, 32GB స్టోరేజ్, 13MP అండ్ 5MP కేమేరాస్, 2800 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 7.0 Nougat OS.

K8 స్పెక్స్ – 5 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 425 SoC, 1.5GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP అండ్ 5MP కేమేరాస్, 2500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 OS ఉన్నాయి.

K3 స్పెక్స్ – 4.5 in FWVGA డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 210, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 5MP & 2MP కేమేరాస్, 2100 mah బ్యాటరీ.

K4 స్పెక్స్ – 5 in FWVGA డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 210, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 5MP ఫ్రంట్ అండ్ రేర్ కేమేరాస్, 2500 mah బ్యాటరీ.

వీటితో పాటు LG Stylus 3 కూడా ఉంది. ఇది మిడ్ రేంజ్ budget సెగ్మెంట్ లో ప్రీమియం రేంజ్ ఫోనుల నుండి తీసుకున్న మంచి డిజైన్ కలిగి ఉంది.

LG Stylus 3 ఫీచర్స్ – 5.7 in HD డిస్ప్లే, మీడియా టెక్ 6750 SoC, 3GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్,  ఆండ్రాయిడ్ 7.0 OS, 13MP అండ్ 8MP కేమేరాస్, 3200 mah బ్యాటరీ ఉన్నాయి.

Connect On :