వైర్ లెస్ చార్జింగ్, వాటర్ ప్రూఫ్ తో LG G6 స్మార్ట్ ఫోన్: డిటేల్స్

Updated on 12-Jan-2017

LG నుండి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇది కంపెని 2017 ఫ్లాగ్ షిప్ మోడల్ LG G6. అయితే లాస్ట్ ఇయర్ modular డిజైన్ తో రిలీజ్ అయిన LG G5 ఫోన్ అంతగా పాపులర్ కాలేకపోయింది.

కాని ఈ సారి అన్ని విధాలుగా అన్నీ ఉండేలా ప్లాన్ చేసింది LG. ఆల్రెడీ ఈ ఫోన్ కు సంబందించిన వీడియో teaser ఒకటి రిలీజ్ చేసింది youtube లో. 

ఈ లింక్ పై క్లిక్ చేస్తే మీరు LG G6 ఫోన్ యొక్క వీడియో teaser చూడగలరు. 

వాటర్ ప్రూఫ్ డిజైన్, బిగ్గర్ స్క్రీన్ అండ్ ఓవర్ ఆల్ compact బాడీ అండ్ చేతిలో మంచి గ్రిప్ ఉండేలా తయారు అయ్యింది అని వీడియో teaser చెబుతుంది.

ఫోన్ ఫిబ్రవరి లో రిలీజ్ అవనున్న ఈ ఫోన్ లో వైర్ లెస్ చార్జింగ్ with క్విక్ చార్జింగ్ సపోర్ట్ 4.0, మెటల్ అండ్ గ్లాస్ బాడీ 6GB రామ్, స్నాప్ డ్రాగన్ 835 SoC ఉండనున్నాయి అని రిపోర్ట్స్.

SEE ALSO: ఇండియాలో రెడ్మి నోట్ 4 లాంచ్ డిటేల్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్క్ చేయగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :