LG తన తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ LG G6 ధర లో భారీ తగ్గింపు ఇస్తుంది

Updated on 01-Jun-2017
HIGHLIGHTS

ఈ డివైస్ యొక్క ప్రీ బుకింగ్ కూడా మొదలైపోయింది.

 ఫోన్  నిర్మాణ  కంపెనీ  LG  తన తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్  LG G6  ధర లో భారీ తగ్గింపు ఇస్తుంది.   ఈ డివైస్  యొక్క అసలు ధర Rs. 51,990  కానీ ఇప్పుడు  ఈ స్మార్ట్  ఫోన్ ని  జస్ట్  Rs 41,999 లో పొందవచ్చు .  

 ఈ డివైస్ యొక్క ప్రీ  బుకింగ్  కూడా మొదలైపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ 30 జూన్  నుంచి మొదలు.  భారత్ లో డ్ని ధర  Rs 53,000 నుంచి Rs 54,000  వరకు ఉంటుంది . LG యొక్క ఏ డివైస్ లో  5.7 ఇంచెస్ డిస్ప్లే .ఈ డివైస్ లో స్క్రీన్   యాస్పెక్ట్ రేషియో  18:9  మరియు 
 రెసొల్యూషన్ 2880 x 1440p. 

ఈ డివైస్ లో క్వాలకామ్ స్నాప్ డ్రాగన్ 821 ప్రోసెసర్  వుంది  మరియు  4GB RAM  అండ్  32 మరియు  64GB స్టోరేజ్ ఆప్షన్స్ కలవు . దీనిని  2TB వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు. 

ఈ డివైస్ లో కెమెరా 13 ఎంపీ రేర్  అండ్  5 ఎంపీ  ఫ్రంట్  మరియు ఈ డివైస్  ఆండ్రాయిడ్  7.0 nougat ఆపరేటింగ్ సిస్టం  పై పనిచేస్తుంది. 

Connect On :