4gb ర్యామ్, స్నాప్ డ్రాగన్ 820 SoC లతో LG లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ G5 లాంచ్
LG నుండి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ LG G5 రిలీజ్ అయ్యింది. ఇది గ్లోబల్ barcelona లో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఏర్పాటు చేసిన ప్రీ LG G5 డే లో లాంచ్ unveil అయ్యింది.
స్పెసిఫికేషన్స్ – 5.3 in QHD LCD 3D arc గ్లాస్ డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ మెటల్ uni బాడీ డిజైన్. స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ మోడల్ 820 SoC.
4gb ర్యామ్, 32gb ఇంటర్నెల్ స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 16MP స్టాండర్డ్ అండ్ 8MP 135 వైడ్ వ్యూయింగ్ angle రేర్ డ్యూయల్ కెమేరాస్.
బాటమ్ లో వెనుక slide రూపంలో ఓపెన్ చేసుకోవటానికి వీలు కలిగేలా కొత్త డిజైన్ తో 2800 mah బ్యాటరీ వస్తుంది. Always On(టైమ్ అండ్ నోటిఫికేషన్స్ చూడటానికి డిస్ప్లే ఆన్ చేయనవసరం లేదు) డిస్ప్లే. ఇది గంటకు 0.8% బ్యాటరీ consume చేస్తుంది.
మొబైల్ తో పాటు LG ఫ్రెండ్స్ ecosystem పేరుతో కొత్త innovation తెచ్చింది కంపెని. దీనిలో LG cam ప్లస్ module ఉంటుంది. ఇది బెటర్ ఇమేజెస్ తీయటానికి కెమేరా కంట్రోల్స్ తో వస్తుంది. అంతే కాదు ఇది టోటల్ ఫోన్ బ్యాటరీ ను 4000 mah కు extend చేస్తుంది.
ఆడియో ను కూడా HiFi అండ్ B&O ప్లే ఆడియో adapter తో enhance చేస్తుంది. ఇంకా LG 360 cam module కూడా ఉంది. 360 డిగ్రీ వ్యూయింగ్ angle ఇస్తుంది 16MP రేర్ కెమేరా కు.
ఇంకా తక్కువ పవర్ ఉపయోగించి లొకేషన్ ను గుర్తుపట్టడం, క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0, AptX HD ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ etc వస్తున్నాయి LG G5 తో.
7.7mm thin బాడీ ఉండే G5, accessories add చేస్తే 8.6mm thick అవుతుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో os తోనే వస్తుంది. USB టైప్ c పోర్ట్, NFC, స్నాప్ డ్రాగన్ X12 LTE ఫాస్ట్ modem కనెక్టివిటి సపోర్ట్ తో సిల్వర్, టైటాన్, గోల్డ్ అండ్ పింక్ కలర్స్ లో వస్తుంది. ప్రైసింగ్ అండ్ availability పై కంపెని ఇంకా ఇన్ఫర్మేషన్ వెల్లడించలేదు.
LG G5 modular స్మార్ట్ accessories ఫోన్ తో ఎలా పనిచేస్తాయో క్రింద వీడియో లో చూడగలరు..