LG G6 స్పెసిఫికేషన్స్

Updated on 01-Mar-2017
HIGHLIGHTS

LG G6 కంపెనీ యొక్క కొత్త ఫ్లాగ్షిప్ డివైస్

LG G6 స్పెసిఫికేషన్స్ 

LG G6 కంపెనీ  యొక్క కొత్త ఫ్లాగ్షిప్  డివైస్
5.7ఇంచెస్  క్వాడ్ HD డిస్ప్లే  కలిగి ఉంది.
డిస్ప్లే ప్యానల్ రేషియో 18:9
దీనిలో  డాల్బీ విజన్ HDR ఫార్మాట్ సపోర్ట్  ఉంది.
13MP డ్యూయల్  కెమెరా సెటప్ తో తయారుచేయబడింది.
దీనిలో  125-డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది.
దీనిలో  స్నాప్డ్రాగెన్ 821 ప్రాసెసర్ మరియు RAM  4GB అమర్చారు.
32GB మరియు 64GB సహా రెండు స్టోరేజ్ ఆప్షన్స్  ఉన్నాయి.
డివైస్  గూగుల్ అసిస్టెంట్ బిల్ట్  నిర్మితమైవుంది
 IP68 సర్టిఫికేట్ డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ ను  కలిగి ఉంది.
మీరు హాట్ పైప్  టెక్నాలజీతో పాటు  ఒక 3300mAh బ్యాటరీ పొందవచ్చు.
LG G6 ధర ఇంకా వెల్లడి కాలేదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :