digit zero1 awards

కేవలం Rs. 4,599 లకే Lephone W7 4G VoLTE ఫోన్

కేవలం Rs. 4,599 లకే  Lephone W7 4G VoLTE ఫోన్
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ 22 ప్రాంతీయ భాషలకు మద్దతు ఇస్తుంది

కేవలం Rs. 4,599 లకే  Lephone W7 4G VoLTE ఫోన్ 
ఈ స్మార్ట్  ఫోన్  22 ప్రాంతీయ భాషలకు మద్దతు ఇస్తుంది

చైనా  ఫోన్  నిర్మాణ  కంపెనీ  Lephone  ఒక  బడ్జెట్  ఫోన్  లాంచ్  చేసింది.  కంపెనీ  ఈ సోమవారం  Lephone W7  స్మార్ట్  ఫోన్  లాంచ్  చేయబడింది. ఈ స్మార్ట్  ఫోన్ 22  రీజినల్  లాంగ్వేజెస్  తో  4G VoLTE  సపోర్ట్  చేస్తుంది. 

ఈ స్మార్ట్  ఫోన్  లో  ఆండ్రాయిడ్   6.0 మార్షమేల్లౌ  ఫై పని  చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ డ్యూయల్ అకౌంట్  సపోర్ట్ , 360 సెక్యూరిటీ సపోర్ట్  చేస్తుంది .
 ఈ డివైస్  లో  5 ఇంచెస్  FWVGA 480x854p డిస్ప్లే  ఇవ్వబడింది . ఈ స్మార్ట్  ఫోన్  లో  1.3GHz క్వాడ్  కోర్  ప్రాసెసర్  ఇవ్వబడింది .  

ఈ డివైస్  లో  RAM  1GB  మరియు  ఈ డివైస్  లో  5 MP  కెమెరా  ఇవ్వబడింది  , దీనితో  పాటుగా  LED ఫ్లాష్  ఇవ్వబడింది . ఇవే 
 కాక  ఈ  స్మార్ట్  ఫోన్ లో 2 MP  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది .కనెక్టివిటీ  కోసం   4G VoLTE, Wi-Fi, GPS/ A-GPS, బ్లుటూత్ , USB OTG, fm  రేడియో  వంటివి  ఇవ్వబడ్డాయి. 
ఇవే  కాకుండా  ఈ డివైస్  లో   యాంబియంట్ లైట్ సెన్సర్ మరియు ప్రాక్సిమెంట్  సెన్సార్ రూపొందించారు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo