లెనోవో జెడ్ 2 ప్లస్ ప్రైస్ కట్ తో మీ ముందుకు

లెనోవో జెడ్  2 ప్లస్ ప్రైస్ కట్ తో మీ ముందుకు
HIGHLIGHTS

ఇప్పుడు అమెజాన్ లో అందుబాటు లో వచ్చిన లెనోవో జెడ్ 2 ప్లస్ ఈరోజు 12 గంటలనుండి ప్రారంభము

లెనోవో జెడ్  2 ప్లస్ ప్రైస్ కట్ తో మీ ముందుకు 
 ఇప్పుడు అమెజాన్  లో అందుబాటు లో వచ్చిన లెనోవో జెడ్ 2 ప్లస్ ఈరోజు 12 గంటలనుండి ప్రారంభము

అవునండి ఎంతోకాలంగా ఎదురు  చూస్తున్న లెనోవో జెడ్  2 ప్లస్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ప్రైస్  కట్  తో janavary 16 th మధ్యాహ్నం  12 గంటలనుంచి అందుబాటులో వున్నది . 
సరికొత్త  ఖరీదు వివరాల  మరియు మోడల్స్ తో అమెజాన్ లో సగర్వంగా  అందుబాటులో కలదు . 

దీని యొక్క సరికొత్త మోడల్స్ మరియు అందుబాటు ధరలు మీకోసం ఓ  లుక్కేయండి 
లెనోవో Z2 ప్లస్ (బ్లాక్ , 32GB)
పాత  ఖరీదు 17999,సరికొత్త ధర 14999 ఎక్స్చేంజి మరియు emi  సదుపాయం కలదు 
లెనోవో Z2 Plus (వైట్ , 32GB)
పాత  ఖరీదు 17999,సరికొత్త ధర 14999 ఎక్స్చేంజి మరియు  emi సదుపాయం కలదు
లెనోవో  Z2 Plus (వైట్  64GB)
పాత  ఖరీదు 19999,సరికొత్త ధర 17499 ఎక్స్చేంజి మరియు  emi సదుపాయం కలదు
లెనోవో  Z2 Plus (బ్లాక్ , 64GB)
పాత  ఖరీదు 19999,సరికొత్త ధర 17499 ఎక్స్చేంజి మరియు emi  సదుపాయం కలదు

Lenovo Z2 Plus అమెజాన్ లో 14,999 లకు కొనండి

sangeetha.s
Digit.in
Logo
Digit.in
Logo