లెనోవో కంపెని చైనా లో ZUK Z2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీని ప్రైస్ 18,400 రూ సుమారు. ఇది ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా.
స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో 5 in FHD డిస్ప్లే, 2.15GHz స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్, 4GB ర్యామ్, 13MP రీర్ PDAF అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్.
8MP ఫ్రంట్ కెమెరా, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3500 mah బ్యాటరీ, USB టైప్ C పోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ home బటన్ ఉన్నాయి.
ZUK Z2 pro అనే పేరుతో మరొక మోడల్ ఆల్రెడీ లాస్ట్ month 27,600 రూ లకు లాంచ్ అయ్యింది చైనాలో. దీనిలో 6GB ర్యామ్ ఉంది highlight గా.
అయితే ZUK Z1 అనే మొదటి మోడల్ ను చైనా లో లాంచ్ అయ్యి one ఇయర్ అయినప్పటికీ ఇండియాలో మాత్రం లాస్ట్ month లాంచ్ అయ్యింది.
సో ZUK Z2 ఇండియన్ మార్కెట్ లోకి రావటానికి ఇంకా టైమ్ తీసుకుంటుంది అని అంచనా. ZUK Z1 13,499 రూ . కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగాలురు.