డ్యూయల్ ఫ్రంట్ కెమేరాస్ తో లెనోవో వైబ్ S1 స్మార్ట్ ఫోన్ లాంచ్

డ్యూయల్ ఫ్రంట్ కెమేరాస్ తో లెనోవో వైబ్ S1 స్మార్ట్ ఫోన్ లాంచ్
HIGHLIGHTS

డ్యూయల్ ఫ్రంట్ కెమేరాస్ దీని ప్రత్యేకత

లెనోవో వైబ్ S1 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ప్రైస్ 15,999 రూ. ఇది సెప్టెంబర్ నెలలో బెర్లిన్ లో జరిగిన IFA 2015 టెక్ షో లో విడుదల అయ్యింది.

స్పెసిఫికేషన్స్ – 5 in 1080 x 1920 పిక్సెల్స్ ఫుల్ HD డిస్ప్లే. 1.7GHz ఆక్టో కోర్ మీడియా టెక్ 6752 ప్రొసెసర్, 3gb ర్యామ్, 32 gb ఇంబిల్ట్ స్టోరేజ్.

 128gb sd కార్డ్ సపోర్ట్, 8MP అండ్ 2MP రెండు ఫ్రంట్ కెమెరాలు దీని ప్రత్యేకత. 8MP తో షార్ప్ ఫోటోస్ మరియు 2MP తో డిటేల్స్ ఉన్న ఫోటోస్ తీయగలరు.

వెనుక 13MP కెమేరా ఉంది. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ , 4G LTE, 2500 mah బ్యాటరీ, 132 గ్రా బరువుతో వైట్ అండ్ బ్లూ కలర్స్ లో వస్తుంది. అమెజాన్ లో సేల్ అవుతుంది. డేట్ ఇంకా వెల్లడికాలేదు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo