లెనోవో నిన్న మూడు మోడల్స్ లాంచ్ చేసింది. అవేంటో తెలియని వారు ఈ లింక్ లో కి వెళ్లి తెలుసుకోగలరు. ఈ రోజు మరో రెండు కొత్త మోడల్స్ విడుదల చేసింది ఇండియాలో.
వీటి పేరులు లెనోవో vibe P1 అండ్ vibe P1M. రెండూ ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ తో వస్తున్నాయి. P1 ప్రైస్ – 15,999 రూ. P1M ధర – 7,999 రూ. ఈ రెండు మోడల్ గతంలో IFA బెర్లిన్ ఈవెంట్ లో చూపించటం జరిగాయి.
రెండూ ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతాయి. అక్టోబర్ 27 న P1 అందుబాటులోకి వస్తుంది. P1M రిజిస్ట్రేషన్స్ 6PM నుండి స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు. అక్టోబర్ 28 న సేల్ అవుతుంది.
లెనోవో vibe P1
లెనోవో Vibe P1 స్పెసిఫికేషన్స్ – 5.5 in ఫుల్ HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 615 SoC, 2gb ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1.
32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, OTG క్విక్ చార్జింగ్, 5000 mah బ్యాటరీ.
లెనోవో vibe P1M స్పెసిఫికేషన్స్ – 5in HD డిస్ప్లే, మీడియా టెక్ MT6735P ప్రొసెసర్, 2gb ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1, 4000mah బ్యాటరీ, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 8MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా.