5,799కే 4జీ స్మార్ట్‌ఫోన్
ఈరోజుల్లో 4g స్మార్ట్ ఫోన్ అనేది ఒక లేటెస్ట్ ట్రెండ్ , ఈ స్మార్ట్ ఫోన్ కు వున్న క్రేజ్ వేరు. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు లెక్కలేనన్ని 4జి స్మార్ట్ఫోన్స్ ని మార్కెర్ట్లోకి వదులుతున్నాయి. కానీ ప్రైస్ ఎక్కువ కావటం వలన చాలా మంది కొనుగోలుదారులు వీటిని తీసుకోవటానికి వెనుకాడుతున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ మారింది. కామన్ మాన్ కు అందుబాటులో వుండే విధముగా బడ్జెట్లోకి ఒక కొత్త 4జి
ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. దీని యొక్క ధర 5,799 రూపీస్ ఫోన్ పేరు "లెనోవో Vibe B" నిన్నటినుంచి దీని అమ్మకాలు మొదలయ్యాయి.
లెనోవో Vibe B స్పెసిఫికేషన్స్..
. 4.5 ఇంచెస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1GHz క్వాడ్‌కోర్ 64బిట్ మీడియాటెక్ MTK6735m ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2000