మోటరోలా వచ్చే ఏడాది Moto G6 సిరీస్ స్మార్ట్ఫోన్ల పై పని చేస్తుంది. ఒక లీక్స్టర్ ఇవాన్ బ్లాస్ రిపోర్ట్ ప్రకారం, కంపెనీ మోటో G6 మరియు మోటో G6 ప్లస్లతో Moto G6 Play ను రీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు . G6 లైనప్ స్పెక్స్ ఏవీ ఇంకా కనుగొనబడలేదు.
https://twitter.com/evleaks/status/920101651821879296?ref_src=twsrc%5Etfw
మోటరోలా స్మార్ట్ఫోన్ల చివరి లైన్ అప్ లో, G4 సిరీస్ తో ప్లే వేరియంట్ చేర్చబడింది . వీటిలో Moto G4 మరియు G4 ప్లస్ మోటో G4 ప్లే యొక్క మరో వెర్షన్ కూడా ఉంది. Moto G5 సిరీస్లో ప్లే వేరియంట్ చేర్చబడలేదు. మోటరోలా G లైనప్ యొక్క ఐదవ జనరేషన్ లో Moto G5, G5S, G5 ప్లస్ మరియు G5S ప్లస్ ఉన్నాయి.
మోటరోలా మోటో G5S స్మార్ట్ఫోన్ ని మిడ్నైట్ బ్లూ వేరియంట్ లో ఇటీవల ప్రారంభించింది. మోటో G5S ప్రస్తుతం 5.2-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే మరియు డివైస్ Android nougat పై నడుస్తుంది. సంస్థ ఈ స్మార్ట్ఫోన్ కోసం Oreo అప్డేట్ ధ్రువీకరించారు.మోటో G5S స్మార్ట్ఫోన్ 1.4GHz ఆక్టో కోర్ Qualcomm యొక్క స్నాప్డ్రాగెన్ 430 ప్లాట్ఫారం , అడ్రినో 505 GPU అమర్చారు, RAM 3GB మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 32GB, మైక్రో SD కార్డ్ ద్వారా 128GB ఎక్స్ పాండ్ చేయవచ్చు.
ఆప్టిక్స్ గురించి మాట్లాడితే , Moto G5S 16MP వెనుక కెమెరాతో వస్తుంది, ఇది f / 2.0 ఎపర్చరు, PDAF సపోర్ట్ మరియు LED ఫ్లాష్ తో వస్తుంది. సెల్ఫీ కోసం, ఈ డివైస్ 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది మరియు ఈ స్మార్ట్ఫోన్లో 3000mAh బ్యాటరీ ఉంది, ఇది టర్బోచార్జర్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.
ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్