6.98 ఇంచెస్ ఎక్స్ట్రా లార్జ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ Lenovo PHAB

6.98 ఇంచెస్ ఎక్స్ట్రా లార్జ్ డిస్ప్లే స్మార్ట్  ఫోన్ Lenovo PHAB
HIGHLIGHTS

దీని ప్రైస్ Rs. 9,999

ఒకవేళ మీరు పెద్ద   డిస్ప్లే మరియు  మంచి  కెపాసిటీ  గల  బ్యాటరీ  మరియు మంచి కెమెరా  క్వాలిటీ  కలిగిన  స్మార్ట్  ఫోన్ అది'కూడా  బడ్జెట్ లో కావాలనుకుంటే  ఈ  స్మార్ట్ ఫోన్  మీకు  ఖచ్చితంగా  నచ్చుతుంది.  ఆ స్మార్ట్ ఫోన్ Lenovo PHAB  దీని ప్రైస్ Rs. 9,999

ఇక దీని స్పెక్స్  గమనిస్తే 

ఆండ్రాయిడ్  v5.1 (లాలీపాప్ ) విత్ వైబ్  UI   4G, 3G, డ్యూయల్ సిమ్ ,వైఫై 
1.2 GHz క్వాడ్  కోర్ ప్రోసెసర్ 
2 GB RAM
6.98 ఇంచెస్ ఎక్స్ట్రా లార్జ్ డిస్ప్లే 
720×1280 పిక్సల్స్ 
13 MP రేర్  కెమెరా 
5 MP ఫ్రంట్ కెమెరా 
4250 mAH, Li-Ion బ్యాటరీ 
16 GB ఇంటర్నల్ స్టోరేజ్  ని 64 GB వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo