లెనోవో ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో 6.4 in Phab 2 మోడల్ ఫోన్ రిలీజ్ చేసింది. అయితే దీనిని ఫోన్ అనాలా, టాబ్లెట్ అనాలా అనే కన్ఫ్యూషన్ users రానివ్వకుండా కంపెనియే దీనిని ఫోన్ అని పిలుస్తుంది.
ప్రైస్ 11,999. సుమారు, డిసెంబర్ 9 నుండి ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ మొదలు. 15 వేల ప్రైస్ కు ఇంతకుముందే కంపెని Phab 2 ప్లస్ ను కూడా రిలీజ్ చేసింది ఇండియాలో.
మొత్తం లెనోవో ఈ ఇయర్ లో Phab సిరిస్ లో మూడు ఫోనులను అనౌన్స్ చేసింది గ్లోబల్ మొబైల్ ఈవెంట్ లో. మూడవది(Tango సపోర్టింగ్ phab 2 ప్రో ) ఇండియాలో ఎప్పుడు చేస్తుందో ఇంకా తెలియదు.
Phab 2 స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో హైబ్రిడ్ స్లాట్ తో డ్యూయల్ సిమ్, 6.4 in HD డిస్ప్లే, మీడియా టెక్ MT8735 క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్,
3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్(హైబ్రిడ్ స్లాట్), ఆడియో రికార్డింగ్ అండ్ నాయిస్ cancellation కొరకు 3 mics,
13MP LED ఫ్లాష్ PDAF రేర్ కెమెరా , 5MP సేల్ఫీ కెమెరా, 4050 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0, 4G VoLTE, Augmented రియాలిటీ(AR) సపోర్ట్ కెమెరా యాప్ ఉన్నాయి