3GB రామ్, 13MP కెమెరా తో ఇండియాలో రేపు లెనోవో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్

ఇండియాలో డిసెంబర్ 6 న లెనోవో నుండి Phab 2 బిగ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ విడుదల అవనుంది. ఈ ఫోన్ Phab 2 ప్లస్ అండ్ ఫాబ్ 2 ప్రో మోడల్స్ తో కంపెని టెక్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో జూన్ లో విడుదల అయ్యింది.

అయితే ఫాబ్ 2 ప్లస్ ఆల్రెడీ ఇండియాలో 14,999 రూ లకు రిలీజ్ అయ్యింది కాబట్టి, ఇప్పుడు రేపు రిలీజ్ కాబోయే ఫాబ్ 2 మరింత తక్కువ ప్రైస్ లో విడుదల అవుతుంది అని అంచనా.

ఫాబ్ 2 లో 6.4 in IPS LCD HD డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ MT8735 SoC, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

4050 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 OS తో వచ్చే ఈ ఫోన్ గోల్డ్ అండ్ గ్రే కలర్స్ లో విడుదల అవనుంది, ఫోన్ బరువు 225 గ్రా, ఉండగా, thickness 9.6mm  ఉంది.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo