6.4 ఇంచెస్ లార్జ్ డిస్ప్లే తో Lenovo PHAB 2

Updated on 14-May-2017
HIGHLIGHTS

ఆ స్మార్ట్ ఫోన్ Lenovo PHAB 2 దీని ప్రైస్ Rs. 10,999

ఒకవేళ మీరు పెద్ద   డిస్ప్లే మరియు  మంచి  కెపాసిటీ  గల  బ్యాటరీ  మరియు మంచి కెమెరా  క్వాలిటీ  కలిగిన  స్మార్ట్  ఫోన్ అది'కూడా  బడ్జెట్ లో కావాలనుకుంటే  ఈ  స్మార్ట్ ఫోన్  ఖచ్చితంగా  నచ్చుతుంది.  ఆ స్మార్ట్ ఫోన్ Lenovo PHAB 2 దీని ప్రైస్ Rs. 10,999

ఇక దీని స్పెక్స్  గమనిస్తే 
ఆండ్రాయిడ్  v6.0 ( మార్షమేల్లౌ )   4G, 3G, VoLTE,డ్యూయల్ సిమ్ , వైఫై 
1.3 GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ 
3 GB RAM
6.4 ఇంచెస్  ఎక్స్ట్రా లార్జ్  డిస్ప్లే 
720×1280 పిక్సల్స్ 
13 MP రేర్  కెమెరా )
5 MP ఫ్రంట్  కెమెరా 
4050 mAH, Li-Ion బ్యాటరీ 
32 GB ఇంటర్నల్  స్టోరేజ్ ని  128 GB వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు. 
 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :