Lenovo P2 ని భారత్ లో ఈ ఏడాది జనవరి లో లాంచ్ చేశారు

Lenovo P2  ని భారత్ లో ఈ ఏడాది జనవరి లో లాంచ్ చేశారు

Lenovo P2  ని భారత్ లో ఈ ఏడాది జనవరి లో లాంచ్ చేశారు .  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కాస్ట్ లో  Rs. 3500 కట్ అయ్యింది . ఈ ఫోన్  3GB  RAM  వేరియంట్ కాస్ట్  Rs. 13499  ఇంతకు  ముందర ఈ ఫోన్ కాస్ట్  Rs. 16999  అలానే 4GB  వేరియంట్ కాస్ట్  Rs. 15499 ఇంతకు  ముందర ఈ ఫోన్ కాస్ట్  Rs. 17999 గా ఉండేది . 

Lenovo P2 (Grey/Graphite Grey, 32 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 19,999 లకు కొనండి

ఈ డివైస్ లో  5.5  ఇంచెస్ ఫుల్  HD (1920 x 1080p) AMOLED  డిస్ప్లే అండ్ దీనిలో 2.0GHZ  ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625  ప్రోసెసర్ .ఈ డివైస్ 3GB/4GB  వేరియంట్స్ అందుబాటులో కలవు . ఈ స్మార్ట్ ఫోన్ లో  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ ని  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . .

ఈ డివైస్ లో  5,100mAH  నాన్  రిమోవబుల్  బ్యాటరీ .  అండ్  13  ఎంపీ రేర్ అండ్ 5MP  ఫ్రంట్ కెమెరాస్  కలవు.  దీనిలో ఫింగెర్ప్రింట్ సెన్సార్ కలదు. 

Lenovo P2 (Grey/Graphite Grey, 32 GB) (3 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 19,999 లకు కొనండి

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo