లెనోవో త్వరలోనే MOTO M ఫోన్ అనౌన్స్ చేయనుంది డిసెంబర్ 13 న. ఇది Moto G4 ప్లస్ కు మెటల్ వేరియంట్ ఫోన్. దీనికి సంబంధించిన మీడియా invites కూడా పంపింది ఆల్రెడీ.
ఇండియాలో మోటోరోలా నుండి 2016 చివరిలో రిలీజ్ కానున్న ఈ ఫోన్ మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఉంటుంది అని అంచనా. ఇదే ఫోన్ చైనా లో నవంబర్ లో రిలీజ్ అయ్యింది.
దీనిలో 5.5 in ఫుల్ HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే ఉంది. Moto G4 ప్లస్ లో IPS LCD డిస్ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 617 SoC, 3GB – 32GB స్టోరేజ్ అండ్ 4GB – 64GB స్టోరేజ్ వేరియంట్స్.
16MP PDAF రేర్ కెమెరా అండ్ 8MP 1.12 micron పిక్సెల్ సైజ్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, USB టైప్ C పోర్ట్, వాటర్ resistant అండ్ 3050 mah బ్యాటరీ.
దీనిలో turbo చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. చైనా లో ఇది 19,999 రూ లకు రిలీజ్ అయ్యింది. కాని ఇండియాలో కాంపిటిషన్ కారణంగా దాని కన్నా తక్కువ ప్రైస్ లో ఉంటుంది అని అంచనా.