చైనా లో లెనోవో లెమన్ 3 పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి. దీని ధర 7,000 రూ సుమారు. అంటే రెడ్మి 3 కు పోటి ఇచ్చేలా ఉంది.
స్పెసిఫికేషన్స్ – 5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 1.5GHz 616 ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంటర్నెల్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్.
13MP సింగిల్ led ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 2750 mah బ్యాటరీ, 145 గ్రా బరువు, డ్యూయల్ 4G సిమ్ – డ్యూయల్ స్టాండ్ బై.
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ with Vibe యూజర్ ఇంటర్ఫేస్ తో రెండు కలర్స్ లో వస్తుంది. ఒకటి గోల్డ్ మరొకటి సిల్వర్. ఆల్రెడీ కంపెని గ్లోబల్ వెబ్ సైట్ లో సెల్ స్టార్ట్ అయ్యింది. లింక్
ఇది ప్రపంచ వ్యాప్తంగా కంపెని నుండి విడుదల అయిన నాలుగవ మోడల్. మొదటిగా నోట్ 4, తరువాత CES లో S1 Lite, తరువాత A7000 టర్బో, ఇప్పుడు లెమన్ 3