లెనోవో ZUK Z1 కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

లెనోవో ZUK Z1 కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

లెనోవో own చేసిన ZUK కంపెని యొక్క మొదటి స్మార్ట్ ఫోన్ ZUK Z1 చైనా లో లాంచ్ అయ్యింది. దీని ధర సుమారు 18,280 రూ. అయితే a6000 మోడల్స్ అండ్ K3 నోట్ వలె ఇది కూడా ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది అని అనుకుంటున్నాము.

ZUK Z1 స్పెసిఫికేషన్స్ – 5.5 in HD 1500:1 aspect ratio డిస్ప్లే, 2.5GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 801 ప్రొసెసర్, 330 GPU, 3GB LPPDR3 ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP LED ఫ్లాష్ సోనీ IMX214 Exmor RS సెన్సార్, OIS, 1.2 um పిక్సెల్స్, f/2.2 aperture ఉన్న బ్యాక్ కెమేరా, 8MP OmniVision OV8865 సెన్సార్ ఫ్రంట్ కెమేరా, 4g LTE, ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూ టూత్ 4.1, USB 3.0 type – c పోర్ట్, ఆండ్రాయిడ్ లాలిపాప్, ZUI యూజర్ ఇంటర్ఫేస్, 4,100 mah బ్యాటరీ ఉన్నాయి.

Grey అండ్ వైట్ కలర్ వేరియంట్స్ లో ఆగస్ట్ 18 ను చైనా మార్కెట్ లోకి సేల్ అవుతుంది Z1 ఫోన్. రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ అయ్యాయి. గతంలో కూడా లెనోవో గూగల్ నుండి మోటోరోలా కంపెని ను కొన్నది. ఆఫ్ కోర్స్ మోటోరోలా కు ఎటువంటి affect రాలేదు ఇప్పటికీ దాని బ్రాండ్ నేమ్ తోనే ఫోన్స్ సేల్ అవుతున్నాయి.

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో లెనోవో ఫోన్స్ కు ఉన్న డిమాండ్ కారణంగా ఈ మోడల్ కూడా ఇండియన్ యూజర్స్ కు రావటానికి ఎక్కువ చాన్సేస్ ఉన్నాయి కాని ప్రైస్ బడ్జెట్ లో లేకపోవటం వలన ఇదే మోడల్ ను బడ్జెట్ వెర్షన్  మోడల్ గా మర్చి మార్చి లాంచ్ చేసే అవకాశాలున్నాయి.

Digit.in
Logo
Digit.in
Logo