లెనోవో Z2 ప్లస్ పేరుతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఈ రోజు. 32GB వేరియంట్ ప్రైస్ 17,999 rs. 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 19,999 రూ.
స్పెక్స్ – 5 in FHD 441PPi డిస్ప్లే with fibreglass, 4GB DDR4 రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP PDAF రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.
3500 mah బ్యాటరీ with intelligent చార్జ్ cut-off. అంటే ఫుల్ చార్జింగ్ అయిన తరువాత ఫోన్ AC adapter పైనే ఉంటుంది. ఇది బ్యాటరీ జీవిత కాలాన్ని పాడుచేయాదు.
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS based లెనోవో UI, స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్(ఇది పవర్ ఫుల్ లేటెస్ట్ ప్రొసెసర్). ఈ ప్రొసెసర్ తో ఇదే cheapest ఫోన్.
ఇంబిల్ట్ స్టోరేజ్ SanDisk i7232 smartSLC స్టోరేజ్ టెక్నాలజీ తో వస్తుంది. రెండు వేరియంట్స్ అమెజాన్ లో సెప్టెంబర్ 25 నుండి సేల్స్ స్టార్ట్.