IFA 2015 ఈవెంట్ లో లెనోవో నుండి 5 స్మార్ట్ ఫోన్స్ రిలీజ్
బెర్లిన్ లో జరుగుతున్న IFA 2015 లో లెనోవో కొత్త ప్రోడక్ట్ లను లాంచ్ చేసింది. వీటిలో లాప్ టాప్స్, మొబైల్స్, టాబ్లెట్స్, pc, ఆడియో హెడ్ ఫోన్స్, కీ బోర్డ్ (గేమింగ్ కొరకు), గేమింగ్ మౌస్.
లేటెస్ట్ జెనరేషన్ CPU మరియు ప్రొసెసర్ లతో లాంచ్ అయిన డివైజెస్ తో పాటు మోటో కూడా లెనోవో బ్రాండ్ లో ఉండటం వలన మోటో 360 స్మార్ట్ వాచ్ సెకెండ్ Gen రిలీజ్ అయ్యింది.
లెనోవో బ్రాండ్ లో vibe P1, P1M, S1, Phab మరియు Phab ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ అయ్యాయి. వీటిలో vibe P1 అండ్ S1 ముందే లీక్ అయ్యాయి.
ముందు చెప్పినట్టే P1 మోడల్ బ్యాటరీ లైఫ్ మీద ఎక్కువ శ్రద్ద వహించింది. P1 మోడల్ లో డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా తో వస్తుంది. క్రింద సింపుల్ గా నాలుగు మోడల్స్ లో ఉన్న ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ను చూడగలరు.
Vibe P1 | Vibe S1 | Vibe Phab Plus | |
SoC | Qualcomm Snapdragon 615 | Mediatek 6752 | Qualcomm Snapdragon 615 |
CPU | 1.5GHz octa-core | 1.7GHz octa-core | 1.5GHz octa-core |
RAM | 2GB | 3GB | 2GB |
Storage | upto 32GB | 32GB | 32GB |
Display | 5.5-inch | 5-inch | 6.8-inch |
Resolution | 1080p | 1080p | 1080p |
Rear camera | 13MP | 13MP | 13MP |
Front camera | 5MP | 8MP | 5MP |
Hardik Singh
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile