లెనోవో నుండి K6, K6 పవర్ అండ్ K6 నోట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Updated on 06-Sep-2016

Germany దేశంలోని బెర్లిన్ లో జరుగిన IFA 2016 లో లెనోవో K6, K6 power మరియు K6 నోట్ మోడల్స్ ను లాంచ్ చేసింది. వీటి prices మరియు ఇండియన్ availability పై మాత్రం స్పష్టత లేదు ఇంకా.

K6 స్పెక్స్ – 5 in FHD డిస్ప్లే, 2GB ర్యామ్, 16GB/32GB స్టోరేజ్. 13MP LED flash రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా. 3000 mah బ్యాటరీ, 4G LTE ఉన్నాయి.

K6 power స్పెక్స్- 2GB ర్యామ్ – 16GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్ వేరియంట్ ఉన్నాయి.5 in FHD డిస్ప్లే, 4000 mah బ్యాటరీ,13MP LED flash రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా. 

K6 నోట్ స్పెక్స్ – 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 4GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్ ఉన్నాయి. 5.5 in FHD డిస్ప్లే, 16MP డ్యూయల్ tone LED flash రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్, 4000 mah బ్యాటరీ ఉన్నాయి.

మూడు ఫోనుల్లో మైక్రో SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, స్నాప్ డ్రాగన్ 430 ఆక్టో కోర్ 1.4GHz SoC లు మరియు 4G LTE ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :