ఇండియాలో లెనోవో K4 నోట్ తరువాత A7000 Turbo మోడల్ ను లాంచ్ చేసింది. ఇది A7000 కు అప్ గ్రేడ్ మోడల్. A7000 2015 ఏప్రిల్ లో 8,999 రూ లకు విడుదల అయ్యింది.
A7000 టర్బో స్పెసిఫికేషన్స్ – 5.5 in ఫుల్ HD IPS డిస్ప్లే, మీడియా టెక్ MT6752 1.7GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, మాలి T760 GPU, 2gb ర్యామ్.
16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమెరా with డ్యూయల్ led ఫ్లాష్ అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2900 mah బ్యాటరీ.
లెనోవో వైబ్ UI 2.0 బేస్డ్ ఆండ్రాయిడ్ లాలిపాప్ os, డాల్బీ atmos స్పీకర్స్, OTG సపోర్ట్, డ్యూయల్ 4G సిమ్ తో matte బ్లాక్ కలర్ లో వస్తుంది.
మేజర్ ఆన్ లైన్ సైట్స్ మరియు బయట రిటేల్ స్టోర్స్ లో కమింగ్ weeks లో అందుబాటులోకి వస్తుంది టర్బో. లెనోవో రీసెంట్ మరొక మోడల్ వైబ్ S1 Lite తో పాటు CES లో 14 కొత్త లాప్ టాప్స్ ను కూడా లాంచ్ చేయటం జరిగింది.