6,999 బడ్జెట్ నుండి 3 లెనోవో రిలయన్స్ Jio సపోర్టింగ్ ఫోనులు రిలీజ్

6,999 బడ్జెట్ నుండి 3 లెనోవో రిలయన్స్ Jio సపోర్టింగ్ ఫోనులు రిలీజ్

లెనోవో కొత్తగా 3 A సిరిస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. ఈ మూడు  VoLTE సపోర్ట్ తో రిలయన్స్ Jio ను సపోర్ట్ చేయనున్నాయి.

A6600, A6600 Plus and A7700 వీటి పేరులు. ఈ మూడింటికీ ప్రివ్యూ ఆఫర్ కూడా ఉంటుంది అని చెబుతుంది కంపెని. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS పై రన్ అవుతున్నాయి.

A6600 and A6600 Plus లో రామ్ మినహా అన్నీ same స్పెక్స్. A6600 లో 1GB రామ్ ఉండగా A6600 Plus లో 2GB రామ్ ఉంటుంది.

రెండూ 5 in HD డిస్ప్లే, 1.0GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ 6735P SoC, 8MP రేర్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 2300mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ అండ్ 32 SD కార్డ్ స్టోరేజ్ తో వస్తున్నాయి.

A7700 లో 5.5 in HD డిస్ప్లే, 1.0GHz మీడియా టెక్ 6735P ప్రొసెసర్, 2GB రామ్, 8MP అండ్ 2MP కేమేరాస్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2900mah బ్యాటరీ, Waves Maxx ఆడియో సపోర్ట్ ఉన్నాయి.

A6600 సిరిస్ స్టార్టింగ్ price – 6,999 rs. ఇవి సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ కానున్నాయి. A7700 price – 8,540 rs. ఇది సెప్టెంబర్ చివరిలో అందుబాటులోకి రానుంది.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo