లెనోవో కంపెని ఇండియాలో కొన్ని వరాల క్రితం K4 నోట్ మోడల్ ను లాంచ్ చేసిన తరువాత చైనాలో ఇప్పుడు K5 నోట్ మోడల్ ను లాంచ్ చేసింది కొత్తగా. ఇది ఇండియన్ మార్కెట్ లో ఎప్పుడు రానుంది అనేది స్పష్టత లేదు.
ధర 11,350 రూ. చైనా లో కూడా ఫ్లాష్ సేల్స్ లో సెల్ కానుంది. ఓవర్ ఆల్ గా మన K4 మోడల్ కు దీనికి ప్రొసెసర్, ర్యామ్, మెటల్ బాడీ ప్రధానంగా డిఫరెంట్ గా ఉన్నాయి. K4 నోట్ కంప్లీట్ స్పెక్స్ స్టోరీ ఈ లింక్ లో చదవగలరు.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్ 4G LTE, 5.5in IPS ఫుల్ HD, 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ Helio P10 1.8GHz ప్రొసెసర్, 2GB ర్యామ్, 3500 mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్
SD కార్డ్ సపోర్ట్,13MP PDAF డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, ఇండియన్ సపోర్టింగ్ LTE ఇంటర్నెట్,బ్లూ టూత్ 4.0, ఆండ్రాయిడ్ 5.1, ఫింగర్ ప్రింట్ స్కానర్.
లెనోవో K4 నోట్ మొదటి అభిప్రాయాలను ఈ లింక్ లో చదవగలరు