జనరల్ గా మోడల్ లాంచ్ అయ్యే ముందు రూమర్స్, స్పెక్స్ లిక్స్ కామన్. కాని లెనోవో K4 నోట్ కు ఇంతవరకూ ఎటువంటి రూమార్డ్ స్పెక్స్ వినపడలేదు.
అయితే ఇప్పడు కంపెనీలే టిసర్స్ అని సోషల్ నెట్ వర్కింగ్ లో కొన్ని హింట్స్ ఇస్తున్నాయి రిలీజ్ కు ముందు. ఇప్పుడు లేటెస్ట్ గా లెనోవో K4 స్పెక్స్ పై న్యూస్ వినిపిస్తుంది.
గతంలో 3gb ర్యామ్ అని చెప్పుకున్నాం, కాని ఇది 4gb ర్యామ్ తో రానుంది అని రిపోర్ట్స్. 5.5 in 1080P గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ Helio X10 ప్రొసెసర్.
ఆండ్రాయిడ్ 6.0 out of the box, unibody డిజైన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 16gb అండ్ 32gb వేరియంట్స్, 200gb sd కార్డ్ సపోర్ట్. 13 అండ్ 8MP కెమేరాస్
3100 mah బ్యాటరీ, డ్యూయల్ 4G సపోర్ట్ సిమ్స్, OTG సపోర్ట్ తో 15 వేల లోపు ఉంటుంది. డిల్లీ లో జనవరి 5 న రిలీజ్ కానుంది.