11,999 రూ లకు 3GB ర్యామ్ తో రీసెంట్ గా ఇండియాలో రిలీజ్ అయిన లెనోవో K5 నోట్ ను మొదటి 24 గంటల లోపు కొన్న వారికీ కంపెని క్రింద డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇస్తుంది. ఇవి ఈ రోజు రాత్రి 11:59 నిమి లకు ముగుస్తాయి. సో త్వరపడండి!
flipkart లో సేల్స్ అవుతుంది. 4GB ర్యామ్ వేరియంట్ కూడా రిలీజ్ అయ్యింది. ఇవి నిన్న రాత్రి 11:59 నిమి లకు మొదలయ్యాయి.
Launch Day Offers: