ఈ రోజు లేనోవో కొత్తగా మూడు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది ఇండియాలో. లెనోవో A1000, A6000 షాట్ అండ్ K3 నోట్ మ్యూజిక్ 4G. అక్టోబర్ చివరిలో ఇవి సేల్ కానున్నాయి. 3 హాండ్ సెట్స్ ఆండ్రాయిడ్ 5.0 పై రన్ అవుతాయి.
లెనోవో A1000 స్పెసిఫికేషన్స్ – 4in WVGA TFT డిస్ప్లే, క్వాడ్ కోర్ spreadtrum 1.3GHz SoC, 1gb ర్యామ్, 8 gb ఇంటర్నెల్ – 32gb sd కార్డ్ సపోర్ట్, 5MP రేర్, VGA ఫ్రంట్ కెమేరాస్, 3G, అడ్రెనో మాలి 400 GPU, 2050 mah బ్యాటరీ. ప్రైస్ – 4,999 రూ.
లెనోవో A1000
లెనోవో A6000 షాట్ స్పెసిఫికేషన్స్ – 5in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 1.2GHz క్వాడ్ కోర్ SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ – 32gb sd కార్డ్ సపోర్ట్, 13MP led ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్, ఆండ్రాయిడ్ 5.0, 4G. ప్రైస్ – 9,999 రూ.
లెనోవో K3 నోట్ మ్యూజిక్ 4G – 5.5 in FHD 178 వైడ్ వ్యూయింగ్ angle డిస్ప్లే, ఆక్టో కోర్ మీడియా టెక్ 1.7GHz SoC, 2gb ర్యామ్, 16GB ఇంబిల్ట్ అండ్ 32 gb sd కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ, 13MP అండ్ 5MP కెమేరాస్. ప్రైస్ – 12,999 రూ.
పేరులలో ఉన్నట్టు… A6000 షాట్ కెమేరా ప్రధానంగా మార్పులు చేసుకుంది. అలానే నోట్ మ్యూజిక్ కూడా AnyWoofer సౌండ్, దాల్బీ అట్మాస్ ఆడియో అండ్ ceramic స్పీకర్స్ తో వస్తుంది.