11,499 రూ లకు లెనోవో Vibe K4 నోట్ wooden ఎడిషన్ లాంచ్

11,499 రూ లకు లెనోవో Vibe K4 నోట్  wooden ఎడిషన్ లాంచ్

లెనోవో Vibe K4 నోట్ గుర్తుందా మీకు? K3 నోట్ బాగా ఫెమస్ అప్పట్లో, కానీ K4 నోట్  అంత ఫెమస్ కాలేకపోయింది. K3 నోట్ రిలీజ్ అయినప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లో మారే ఇతర బ్రాండ్ దీనికి కంపెటిషన్ కు మోడల్స్ లాంచ్ చేయలేదు.

కానీ one ఇయర్ తరువాత K4 నోట్ రిలీజ్ అయ్యే సరికి మార్కెట్ అంతా బడ్జెట్ సెగ్మెంట్ లో విపరీతమైన కంపెటిషన్ తో మారిపోయింది.

సరే అసలు విషయం ఏంటంటే, K4 నోట్ wooden ఎడిషన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. అమెజాన్ లో ఈ లింక్ లో 11,499 రూ లకు] అందుబాటులో ఉంది ఈ కొత్త ఎడిషన్.

నార్మల్ ఎడిషన్ 10,999 రూ. జనవరి నెలలో 13,299 రూ లకు  Ant VR హెడ్ సెట్ తో K4 నోట్ రిలీజ్ అయినప్పటికీ ఫోన్ ఇతర ఫోనులతో వచ్చిన కంపెటిషన్ ను తట్టుకోలేక పోయింది.

ఫోన్ సింగిల్ చూస్తే మంచి ఫోన్, కానీ అదే బడ్జెట్ లో మంచి పవర్ ఫుల్ ఫోనులు ఇంకా ఉన్నాయి. ఫోన్ యొక్క కంప్లీట్ రివ్యూ ….. ఈ లింక్ లో చూడగలరు.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo