1 Rupee కు LeEco Le 2 సేల్స్

1 Rupee కు LeEco Le 2 సేల్స్

LeEco Le 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్ 11,999 రూ. కంపెని మొదటి ఫ్లాష్ సేల్స్ లో మొదటి 300 మంది కస్టమర్స్ కు ఫోన్ ను 1 Rupee కే ఇస్తుంది.

LeMall.com లో ఉంది ఈ ఆఫర్. జూన్ 15 నుండి రిజిస్ట్రేషన్స్ మొదలు. మధ్యహ్నం 12 గం లకు స్టార్ట్ అవుతాయి.

సేల్స్ మాత్రం కేవలం ఒక మొబైల్ డేట్ వెల్లడించింది. Le Max 2 జూన్ 28 న అని చెప్పింది కంపెని. Le 2 సేల్స్ ఎప్పుడనేది ఇంకా తెలియాలి.

Le 2 అండ్ Le Max 2 కంప్లీట్ స్పెక్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి. Le 2 లో ఉన్న హై లైట్స్ 8MP ఫ్రంట్ కెమెరా, మార్ష్ మల్లో, USB టైప్ c ఆడియో పోర్ట్.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo