LeEco Le 2 స్మార్ట్ ఫోన్ కు ఇక నుండి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు

Updated on 14-Jul-2016

LeEco Le 2 స్మార్ట్ ఫోన్ ఇక నుండి ఓపెన్ సేల్స్ లో అందుబాటులో ఉంటుంది. 11,999 రూ లకు Lemall సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ లో flash సేల్స్ ఉంటుంది.

ఇప్పటి వరకూ  మూడు flash సేల్స్ జరిగాయి. జులై 14 నుండి Le 2 ఓపెన్ సేల్స్ లో అందరూ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా కొనగలరు.

ప్రస్తుతం ఓవర్ ఆల్ మనీ అండ్ టాప్ పెర్ఫార్మన్స్ వైజ్ గా Le 2 నంబర్ వన్ ఫోన్ అండర్ 15K బడ్జెట్ లో. ముఖ్యంగా గేమింగ్ ఇష్టపడే వారికి బాగా సంతృప్తిగా ఉంటుంది ఫోన్.

కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ లో చూడగలరు.

Le కొనటానికి గల కారణాలు ఈ లింక్ లో చూడగలరు.
Le 2 కొనకపోవటానికి ఉన్న కారణాలను ఈ లింక్ లో చూడగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :