LeEco నుండి మరొక మోడల్ వస్తుంది. పేరుతో సహా స్పెసిఫికేషన్స్ కూడా leak

Updated on 11-Mar-2016

LeEco అప్ కమింగ్ మోడల్, Le 2 Pro అని రిపోర్ట్స్ వినిపిస్తున్న సమయంలో దీని స్పెక్స్ కూడా leak అయ్యాయి ఇంటర్నెట్ లో.

చైనీస్ ఫేమస్ వెబ్ సైట్ Weibo లో Le 2 ప్రో అని పిలవబడుతుంది ఇది. అయితే ఇది huge డిస్ప్లే తో వస్తుంది. 5.7 in QHD స్క్రీన్ ఉండనుంది రిపోర్ట్స్ ప్రకారం.

ఇంకా స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్, 4GB ర్యామ్, 21MP రేర్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3100 mah బ్యాటరీ ఉండనుంది.

LTE, USB టైప్ c పోర్ట్, Dolby ఆడియో కూడా ఉంటాయని రిపోర్ట్స్. రెండు రోజుల క్రితమే LeEco Le 1S కు అప్ గ్రేడ్ మోడల్ గా Le2 కు ఇంటర్నెట్ లో ఇమేజెస్ తో సహా పాపులర్ అయ్యింది.

Le1S vs Xiaomi రెడ్మి నోట్ 3 vs Honor 5x – ఈ మూడింటిలో ఏ స్మార్ట్ ఫోన్ బెటర్ అనేది  తెలుసుకోవటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Le 1S కంప్లీట్ స్మార్ట్ ఫోన్ వీడియో overview ఈ లింక్ లో చూడగలరు.
Le 1S కంప్లీట్  తెలుగు text  రివ్యూ  ఈ లింక్ లో చదవగలరు.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :