LeEco Le 1S స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 9,899 రూ లకు కొనండి

Updated on 11-Feb-2016

LeEco కొత్త అనౌన్స్మెంట్స్ చేసింది. ఒకటి Le 1S ఫిబ్రవరి 16 న జరగబోయే సేల్ లో సిల్వర్ కలర్ వేరియంట్ ను కూడా అందుబాటులోకి తెస్తుంది. సిల్వర్ వేరియంట్ ఈ లింక్ లో ఉంది ఫ్లిప్ కార్ట్ లో.

మరొక అప్ డేట్ – Le 1S ను axis బ్యాంకు కార్డ్ నుండి కొంటే అదనంగా 10% కాష్ బ్యాక్ ఇస్తుంది కంపెని. అంటే 9,899 రూలకు వస్తుంది. ఈ ధరకు 3gb ర్యామ్, కంప్లీట్ మేటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ usb టైప్ C పోర్ట్ తో ఇది మంచి డీల్ అని చెప్పాలి స్పెక్స్ వైజ్ గా.

ఒరిజనల్ ప్రైస్ 10,999 రూ. ఇప్పటికీ Le 1S రెండు సేల్స్ పూర్తి చేసుకుంది, థర్డ్ సేల్ ఫిబ్రవరి 16 న మద్యాహ్నం 12 గం లకు. కంపెని సర్వీస్ సెంటర్స్ 300 టౌన్స్ లో 555 ఔట్లెట్స్ ను నెలకొల్పింది అని చెబుతుంది.

Le 1S బిల్డ్ , ఫీచర్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్  వీడియో ను తెలుగులో చూడండి క్రింద.. 

Le 1S ఫోన్ పై users కొన్ని ప్రాబ్లెమ్స్ చెబుతున్నారు. వాటిపై ఈ లింక్ లో కొన్ని టిప్స్ అండ్ సల్యుషన్ ఇవటం జరిగింది చదవగలరు. Le 1S కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో ఉంది.

Le 1S ను లెనోవో K4 నోట్, హానర్ 5X తో కెమేరా, పెర్ఫార్మన్స్, డిస్ప్లే etc విషయాలపై ఈ లింక్ లో compare చేసి ఏది బెస్ట్ ఫోన్ అని తెలపటం జరిగింది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :