9,999 రూ లకు వన్ ఇయర్ ఫ్రీ కంటెంట్ తో LeEco Le1S Eco సెకెండ్ ఫ్లాష్ సెల్ డిటేల్స్

9,999 రూ లకు వన్ ఇయర్ ఫ్రీ కంటెంట్ తో  LeEco Le1S Eco సెకెండ్ ఫ్లాష్ సెల్ డిటేల్స్

LeEco నుండి రీసెంట్ గా 9,999 రూ లకు రిలీజ్ అయిన Le1S Eco సెకెండ్ ఫ్లాష్ జరపనుంది. ఇది May 19 న మధ్యాహ్నం 2PM గంటలకు స్టార్ట్ అవుతుంది.

LeEco Le 1S LeEco Le1S Eco కు ఉన్న తేడాలు మరియు స్పెసిఫికేషన్స్ ఈ లింక్ లో చూడండి

మొదటిసారి మాత్రమే వన్ ఇయర్ కంటెంట్ ఫ్రీ సబ్స్టేషన్ ను మొబైల్ తో పాటు 9,999 రూ లకు ఇస్తా అని చెప్పింది కంపెని. కాని సెకెండ్ ఫ్లాష్ సేల్స్ లో కూడా అదే ప్రైస్ కు కంటెంట్ తో ఇస్తుంది LeEco.

అంతేకాదు HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పై 10% కాష్ బ్యాక్ ఇస్తుంది అదనంగా. సెకెండ్ ఫ్లాష్ సేల్స్ ఫ్లిప్ కార్ట్  లో జరగనున్నాయి. రిజిస్టర్ చేసుకొని వారు ఈ లింక్ లో చేసుకోగలరు.

LeEco Membership built-in with Le 1s Eco
Users would get access to – 2000+ movies (in 10 languages), 100+ premium live TV channels, which will happen soon through an OTA software update
5 TB cloud personal storage space and *3.5 + million songs in 25 languages which will come live in Q3 of 2016
Users can avail 10% cashback on all HDFC credit & debit cards
Exclusive deals and discounts and live streaming of concerts from all over the world
 
Press Release
Digit.in
Logo
Digit.in
Logo