LeTV అనే చైనా బ్రాండ్ ఇండియన్ మార్కెట్ లోకివ్ వస్తుంది అని గతంలో తెలిపటం జరిగింది. ఇప్పుడు కంపెని LeTV నుండి LeEco కు పేరును మార్చుకోవటం జరిగింది.
LeEco ఈ రోజు ఇండియాలో రెండు మోడల్స్ లాంచ్ చేసింది. ఒకటి Le Max, మరొకటి Le 1S. Le మాక్స్ ధర 32,999 రూ. Le 1S ధర 10,999 రూ. పైన ఉన్న ఇమేజ్ Le Max మోడల్.
రెండూ ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్క్లూజివ్ గా సెల్ అవనున్నాయి ఫ్లాష్ సేల్ మోడల్ లో. ఈ రెండింటితో పాటు Le మాక్స్ with Sapphire క్రిస్టల్ వేరియంట్ ను 69,999 రూ లకు రిలీజ్ చేసింది.
Le 1S స్పెక్స్ – 5.5 in IPS LCD ఫుల్ HD డిస్ప్లే, మీడియా టెక్ Helio X10 2.2GHz ప్రొసెసర్, 3GB ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్ లేదు.
USB టైప్ C పోర్ట్, 13MP ISOCELL కెమేరా with సింగిల్ LED ఫ్లాష్, 5MP ఫ్రంట్ కెమెరా with 85 డిగ్రీ వైడ్ angle లెన్స్. ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ with EUI యూజర్ ఇంటర్ఫేస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3000 mah బ్యాటరీ.
Le Max స్పెక్స్ – డ్యూయల్ సిమ్(నానో అండ్ మైక్రో) 6.33 2560×1440 పిక్సెల్స్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 2Ghz ప్రొసెసర్, 4GB ర్యామ్, USB టైప్ c పోర్ట్, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్.
21MP రేర్ కెమెరా అండ్ 4MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్స్ స్కానర్, ఆండ్రాయిడ్ 5.0 with EUI యూజర్ ఇంటర్ఫేస్, 3400 mah పోర్ట్.