LeEco నుండి నవంబర్ నెలలో రెండు కొత్త ఫోనులు వస్తున్నట్లు తెలుస్తుంది తాజా leaks ప్రకారం. Weibo.com సైట్ లో లీక్ అయిన కొన్ని ఫోన్ ఇమెజేస్ క్రింద చూడగలరు.
దీనిలో ఎక్కువ స్పెక్స్ డిటేల్స్ లేవు. కాని ఇమేజ్ ద్వారా మరియు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం డ్యూయల్ కెమెరా సెట్ అప్ మాత్రం కచ్చితంగా ఉంటుంది అని అంచనా.