నవంబర్ లో రెండు కొత్త LeEco స్మార్ట్ ఫోన్స్ రిలీజ్: ఫోటోస్ లీక్

నవంబర్ లో రెండు కొత్త LeEco స్మార్ట్ ఫోన్స్ రిలీజ్: ఫోటోస్ లీక్

LeEco నుండి నవంబర్ నెలలో రెండు కొత్త ఫోనులు వస్తున్నట్లు తెలుస్తుంది తాజా leaks ప్రకారం. Weibo.com సైట్ లో లీక్ అయిన కొన్ని ఫోన్ ఇమెజేస్ క్రింద చూడగలరు.

Image: weibo.com

దీనిలో ఎక్కువ స్పెక్స్ డిటేల్స్ లేవు. కాని ఇమేజ్ ద్వారా మరియు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం డ్యూయల్ కెమెరా సెట్ అప్ మాత్రం కచ్చితంగా ఉంటుంది అని అంచనా.

Nikhil Punjabi
Digit.in
Logo
Digit.in
Logo