LeEco రెండు స్మార్ట్ ఫోన్స్ Le 2 అండ్ Max 2 సేల్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీటేల్స్
LeEco LE 2 Le Max 2 స్మార్ట్ ఫోన్స్ మొదటి సేల్స్ మొదలుకానున్నాయి. జూన్ 28 న సేల్స్, రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుండే స్టార్ట్. 11,999 రూ Le 2 సేల్స్ ఎప్పుడనేది కంపెనీ లాంచ్ రోజు తెలియజేయలేదు.
ఫ్లిప్ కార్ట్ అండ్ LeMall.com వెబ్ సైట్స్ లో మాత్రమే సేల్స్ జరగనున్నాయి. Le 2 జూన్ 28 న 12 గం సేల్స్ స్టార్ట్, Le Max 2 అదే రోజు 2 గం లకు స్టార్ట్.
జూన్ 28 వ తారీఖు మధ్యాహ్నం 1 గం వరకూ Max 2 మరియు 11am వరకు Le 2 రిజిస్ట్రేషన్స్ అందుబాటులో ఉంటాయి. Le 2 ఆల్రెడీ కంప్లీట్ రివ్యూ అందించటం జరిగింది.
ఈ లింక్ లో Le 2 రీవ్యూ చదవగలరు. ఇది రెడ్మి నోట్ 3 ను బ్యాటరీ లో మినహా అన్ని విధాలుగా మించటం జరిగింది. Le Max 2 – 4gb/32gb వేరియంట్ – 22,999 రూ. 6gb /64gb -29,999రూ.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile