Xiaomi Redmi నోట్ 5 లీక్ అయిన ఫోటోలో కనిపిస్తుంది 18: 9 డిస్ప్లే మరియు స్నాప్డ్రాగెన్ 625 SoC

Xiaomi Redmi నోట్  5 లీక్ అయిన  ఫోటోలో కనిపిస్తుంది 18: 9  డిస్ప్లే  మరియు స్నాప్డ్రాగెన్ 625 SoC

Xiaomi త్వరలో తన  Redmi నోట్  5 స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేస్తుంది , లీక్ అయిన  ఇమేజ్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ 18: 9 యాస్పెక్ట్ రేషియో ని కలిగి ఉందని అంటున్నారు  

ఈ ఫోన్ లో  4000mAh బ్యాటరీ , 12MP రేర్ కెమెరా , 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు . ఈ స్మార్ట్ ఫోన్  5.99-ఇంచెస్  FHD+ స్క్రీన్   తో రిజల్యూషన్ 2160 x 1080 పిక్సల్స్ . ఆండ్రాయిడ్ నౌగాట్ పై ఆధారిత  MIUI 9 పై నడుస్తుంది .స్నాప్ డ్రాగన్ 625 SoC పై  నడుస్తుంది . 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo