3GB ర్యామ్ తో లావా నుండి V5 స్మార్ట్ ఫోన్ అనౌన్స్

Updated on 28-Jan-2016

లావా V5 పేరుతో కొత్త మోడల్ ను అనౌన్స్ చేసింది ఇండియన్ బ్రాండ్ లావా. దీని ప్రైస్ 13,000 రూ. లేటెస్ట్ చైనీస్ క్రేజీ లాంచేస్ లెనోవో K4 నోట్ మరియు Le 1S కన్నా ఎక్కువ ప్రైసింగ్ లో ఉంది.

స్పెక్స్ – 5.5 HD IPS కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే , 64 బిట్ మీడియా టెక్ క్వాడ్ కోర్ 1.3GHz ప్రాసెసర్, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

32GB sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ with star 2.0 యూజర్ ఇంటర్ఫేస్, మార్ష్ మాల్లో అప్ గ్రేడబుల్, 3000 mah బ్యాటరీ, 4G LTE

13MP ISOCELL రేర్ కేమేరా , PDAF 5 layer largen లెన్స్, 8MP ఫ్రంట్ LED ఫ్లాష్ కెమెరా with 84 డిగ్రి wide angle. రేర్ కెమెరా లో ఆటో ఫోకస్ 0.18 సేకెండ్స్ తో వస్తుంది.

Lava V5 Xiaomi Mi 4 Lenovo Vibe K4 Note LeEco Le 1s Moto G Turbo Edition
CPU 1.3GHz quad-core 2.5GHz quad-core 1.3Ghz quad-core 2.2GHz octa-core 1.5GHz octa-core
Display Size 5.5-inch 5-inch 5.5-inch 5.5-inch 5-inch
Display Resolution 1280 x 720 1080 x 1920 1080 x 1920 1080 x 1920 1280 x 720
RAM 3GB 3GB 3GB 3GB 2GB
Storage 16GB 16GB 16GB 32GB 16GB
Expandable Storage Yes No Yes Yes Yes
Rear Camera 13MP 13MP 13MP 13MP 13MP
Front Camera 8MP 8MP 5MP 5MP 5MP
Battery (mAh) 3000 3080 3300 3000 2470
OS Android 5.1 Android 5.1.1 Android 5.1 Android 5.1.1 Android 5.1.1

Le 1S కంప్లీట్ రివ్యూ

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :