4,249 రూ లకు లావా ఐరిస్ atom మొబైల్ లాంచ్

Updated on 18-Jan-2016

లావా బ్రాండ్ atom సిరిస్ లో మూడావ్ మోడల్ ను అనౌన్స్ చేసింది. కంపెని వెబ్ సైట్ లో ఐరిస్ atom ఫోన్ లిస్ట్ అయ్యింది. ధర 4,249 రూ. 

స్పెసిఫికేషన్స్ – 4 in డిస్ప్లే with 480×800 పిక్సెల్స్, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 512MB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్, 32 gb sd కార్డ్ సపోర్ట్.

5MP రేర్ కెమెరా, 0.3 MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 1550 mah బ్యాటరీ, 110 గ్రా బరువు, 3G ఇంటర్నేట్ కనెక్టివిటి, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్.

బ్లూ టూత్ 2.0, FM రేడియో, WiFi తో వస్తుంది ఇది. ఇప్పటివరకూ లావా నుండి atom సిరిస్ లో atom 2 అండ్ atom 3 గతంలో లాంచ్ అయ్యాయి.

atom 2 ధర 4,444 రూ. దీనిలో 4.5 in డిస్ప్లే అండ్ 1750 mah బ్యాటరీ మాత్రమే డిఫరెన్స్. atom 3 ప్రైస్ 4,899 రూ. దీనిలో 5 in డిస్ప్లే, 2MP ఫ్రంట్ కెమెరా అండ్ 2000mah బ్యాటరీ డిఫరెన్స్. 

Sameer Mitha

Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels.

Connect On :