Lava ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

Updated on 20-May-2017
HIGHLIGHTS

ఈ ఫోన్ ధర Rs 4,999 ఈ ఫోన్ కి Lava A77 అని పేరు పెట్టబడింది.

మొబైల్  నిర్మాణ  కంపెనీ  Lava  ఒక కొత్త  బడ్జెట్ స్మార్ట్ ఫోన్  లాంచ్  చేసింది . ఈ ఫోన్  ధర  Rs 4,999 ఈ ఫోన్ కి  Lava A77 అని పేరు పెట్టబడింది.

Lava A77లో  4.5ఇంచెస్  WVGA డిస్ప్లే ఇవ్వబడింది. దీని రెసొల్యూషన్  480×854p పిక్సల్స్ ఈ డివైస్ లో  1.3GHzక్వాడ్ కోర్ SC9832 ప్రోసెసర్  మరియు  2,000mAh  బ్యాటరీ ఇవ్వబడింది. 

ఈ స్మార్ట్ ఫోన్ లో  8 ఎంపీ రేర్  కెమెరా  మరియు  ఫ్రంట్  5 ఎంపీ  ఇవ్వబడ్డాయి.  4G LTE, WiFi, బ్లూటూత్ ,  మరియు  GPS ఇవ్వబడ్డాయి . 

ఈ డివైస్ లో  1GBRAM  మరియు   8GB  ఇంటర్నల్ స్టోరేజ్ని   32GB వరకు ఎక్స్ పాండ్  చేయొచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :