3,599 రూ లకు ఆండ్రాయిడ్ లాలిపాప్ తో లావా a52 లాంచ్

Updated on 17-Mar-2016

లావా 3,500 రూ లకు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. మోడల్ పేరు లావా A52. ప్రస్తుతం కేవలం కంపెని వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యి ఉంది.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4 in 480×800 పిక్సెల్స్ డిస్ప్లే, 1.3GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 512MB ర్యామ్, 4gb ఇంబిల్ట్ స్టోరేజ్. ఈ లింక్ లో మొబైల్ ను అఫిషియల్ సైట్ లో చూడగలరు.

ఆండ్రాయిడ్ లాలిపాప్ os, 32gb అదనపు స్టోరేజ్ సదుపాయం, 2MP రేర్ కెమేరా with సింగల్ led ఫ్లాష్, 0.3MP ఫ్రంట్ కెమేరా, 1200 mah బ్యాటరీ.

వైఫై, బ్లూటూత్, 3G ఇంటర్నెట్ కనెక్టివిటీ, మైక్రో usb పోర్ట్ తో లావా A52 బ్లాక్ మరియు  గోల్డ్ కలర్స్ లో అందుబాటులోకి రానుంది. కంపెని మొబైల్ ను ఎప్పుడూ లాంచ్ చేయనుంది అనేది ఇంకా స్పష్టత లేదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :