xiaomi కొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి కొత్తగా లీక్స్ హల్చల్

Updated on 20-May-2017
HIGHLIGHTS

మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ ను రిలీస్ చేయటానికి సర్వ సన్నాహాలు చేస్తుంది.

 xiaomi  కొత్త  స్మార్ట్ ఫోన్స్  గురించి  కొత్తగా  లీక్స్  హల్చల్  చేస్తున్నాయి. xiaomi  కంపెనీ  ఇప్పుడు స్మార్ట్  ఫోన్స్  ను  మార్కెట్ లో విడుదల  చేయటం లో ముందున్న  సంస్థ .  ఇప్పటివరకు  లో  బడ్జెట్  నుండి  హై  బడ్జెట్  వరకు లెక్కలేనన్ని  స్మార్ట్ ఫోన్స్  ని రిలీజ్  చేసింది.  మరియు మరికొన్ని  స్మార్ట్ ఫోన్స్  ను రిలీస్  చేయటానికి  సర్వ సన్నాహాలు  చేస్తుంది. 

వాటిలో  భాగం  గానే వచ్చేనెలలో  ఏకంగా 5000 mah  బ్యాటరీ  కెపాసిటీ  పైన  మరియు 8జీబీ రామ్  కలిగిన  6. 44 ఇంచెస్  కన్నా  అతిపెద్ద  స్క్రీన్  కలిగిన 5 స్మార్ట్ ఫోన్స్  ను రిలీజ్  చేయనుందని  తాజాగా  వచ్చిన  సమాచారం. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :