ఇండియాలో 4999 రూ లకు 13MP రేర్ కెమెరా, 3000 mah బ్యాటరీ తో కొత్త స్మార్ట్ ఫోన్

ఇండియాలో 4999 రూ లకు 13MP రేర్ కెమెరా, 3000 mah బ్యాటరీ తో కొత్త స్మార్ట్ ఫోన్

Swipe Konnect ప్లస్ పేరుతో Swipe టెలికాం నుండి 4,999 రూ లకు కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని highlight ఏంటంటే 13MP రేర్ కెమెరా.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే with 302PPi, మీడియా టెక్ క్వాడ్ కోర్ 1.2GHz ప్రాసెసర్, 2GB ర్యామ్,  16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్. 

13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 OS, 3000 mah బ్యాటరీ, 3G, FM రేడియో ఉన్నాయి ఫోన్ లో.

రీసెంట్ గా రిలీజ్ అయిన Cinemax 3 ఫోన్ లానే ఇది కూడా oneplus బ్రాండ్ ప్రవేసపెట్టిన sandstone స్టైల్ బ్యాక్ పనెల్ తో వస్తుంది. స్నాప్ డీల్ లో మాత్రమే సేల్స్ స్టార్ట్. 

బయింగ్ లింక్

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo